Skip to main content

ITF W15 Tournament: ఐటీఎఫ్‌ డబ్ల్యూ15 టోర్నీలో రన్నరప్‌గా రష్మిక

బ్యాంకాక్‌లోని హువా హిన్‌లో ఆదివారం ముగిసిన ఐటీఎఫ్‌ డబ్ల్యూ15 టోర్నీలో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది.
Runner-Up in ITF W15 Tournament - Rashmika Bhamidipati Srivalli,  ITF W15 Runner-Up in Bangkok, Rashmika finishes runners-up in ITF W15 tournament, Rashmika Bhamidipati Srivalli clinched the runner-up trophy in the ITF W15 tournament in Bangkok .
Rashmika finishes runners-up in ITF W15 tournament

ఫైనల్లో ఆరో సీడ్‌ రష్మిక 2–6, 1–6తో రెండో సీడ్‌ అయూమి కోషిషి (జపాన్‌) చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన రష్మికకు ట్రోఫీతోపాటు 1,470 డాలర్ల (రూ. లక్షా 22 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. 

ATP Challenger Tour: రిత్విక్‌–అర్జున్‌ జోడీకి ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌

Published date : 24 Oct 2023 11:00AM

Photo Stories