Skip to main content

ODI WC 2023: వరల్డ్ కప్‌లో భారత్ ఆడ‌నున్న మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే...

వన్డే ప్రపంచ కప్ 2023 టైటిల్‌ కోసం బరిలోకి దిగే పది జట్లపై స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. భారత్‌తోపాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ టాప్‌-8లో ఉన్నాయి.
ODI WC 2023
వరల్డ్ కప్‌లో భారత్ ఆడ‌న‌నున్న మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే...

ఇక అర్హత మ్యాచ్‌లో బలమైన జట్లను దాటుకొని నెదర్లాండ్స్‌ టాప్‌-10లోకి చేరింది. అంతకుముందు శ్రీలంక అందరికంటే ముందు క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లతోనే అర్హత సాధించింది. అక్టోబర్ 5 నుంచి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. నవంబర్ 19న అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో భారత్‌ ఆడే మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి...

ఇంట‌ర్ ఫస్టియర్‌, సెకండియర్ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల‌ ఫలితాలు విడుద‌ల‌.. ఎంత‌మంది పాస్ అయ్యారంటే..

దేశం తేదీ వేదిక‌
భారత్‌ X ఆస్ట్రేలియా అక్టోబర్ 8 చెన్నై
భారత్ X అఫ్గానిస్థాన్‌  అక్టోబర్ 11 దిల్లీ
భారత్ X పాకిస్థాన్ అక్టోబర్ 15 అహ్మదాబాద్
భారత్ X బంగ్లాదేశ్‌ అక్టోబర్ 19 పుణె
భారత్ X న్యూజిలాండ్  అక్టోబర్ 22 ధర్మశాల
భారత్ X ఇంగ్లాండ్  అక్టోబర్ 29 ల‌క్నో
భారత్ X శ్రీలంక  నవంబర్‌ 2 ముంబయి
భారత్ X దక్షిణాఫ్రికా నవంబర్ 5 కోల్‌కతా
భారత్ X నెదర్లాండ్స్‌ నవంబర్ 11 బెంగళూరు

సీఏలో దుమ్మురేపిన హైద‌రాబాద్ కుర్రాడు.. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఆల్ ఇండియా ఫ‌స్ట్ ర్యాంకు సాధించిన శ్రీక‌ర్‌

Published date : 07 Jul 2023 02:29PM

Photo Stories