Skip to main content

FIFA World Cup: వరల్డ్‌ కప్‌లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా మెస్సి రికార్డు

Lionel Messi Breaks Record

అర్జెంటీనా కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఫిఫా వరల్డ్‌ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఈఫైనల్‌తో కలిపి ఇప్పటివరకు మెస్సీ 26 మ్యాచ్‌లు ఆడాడు. దాంతో జర్మనీకి చెందిన లోథర్‌ మథాస్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 30 Dec 2022 05:22PM

Photo Stories