Skip to main content

Indian Grand Prix 3: ఇండియన్‌ గ్రాండ్‌ప్రి మీట్‌లో జ్యోతి యర్రాజీకి స్వర్ణం

ఇండియన్‌ గ్రాండ్‌ప్రి మీట్‌లో ఆంధ్రప్రదేశ్‌ మహిళా అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం సాధించింది.
Jyothi Yarraji

బెంగళూరులో ఏప్రిల్ 10న‌ జరిగిన ఈ మీట్‌లో జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచింది. వైజాగ్‌కు చెందిన జ్యోతి అందరికంటే వేగంగా 13.44 సెకన్లలో గమ్యానికి చేరింది. తెలంగాణకు చెందిన అగసార నందిని కాంస్య పతకం గెలిచింది. నందిని 13.85 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Published date : 11 Apr 2023 05:45PM

Photo Stories