వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
1. ISSF ప్రపంచ కప్ 2023లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నది ఎవరు?
ఎ. రుద్రాంక్ష్ పాటిల్
బి. విష్ణు గుప్తా
సి. రమేష్ టెండూల్కర్
డి. ప్రవీణ్ మూర్
- View Answer
- Answer: ఎ
2. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్‌బాల్ ఆటగాడు సెర్గియో రామోస్ ఏ దేశానికి చెందినవాడు?
ఎ. స్విట్జర్లాండ్
బి. స్పెయిన్
సి. శ్రీలంక
డి. సుడాన్
- View Answer
- Answer: బి
3. ఓపెన్ ATP ఛాలెంజర్ టోర్నమెంట్ ఏ నగరంలో నిర్వహించారు.? ఇందులో భారత జోడీ అనిరుధ్ చంద్రశేఖర్, N విజయ్ సుందర్ ప్రశాంత్ డబుల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
ఎ. భూపాల్
బి. కాన్పూర్
సి. సూరత్
డి. బెంగళూరు
- View Answer
- Answer: డి
4. మూడు రోజుల ఆల్ ఇండియా టైక్వాండో చాంపియన్‌షిప్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది?
ఎ. పాల్వాల్
బి. న్యూఢిల్లీ
సి. చెన్నై
డి. ముంబై
- View Answer
- Answer: బి
5. సీనియర్ మహిళల 13వ జాతీయ హాకీ చాంపియన్‌షిప్-2023లో మహారాష్ట్రను ఓడించిన రాష్ట్రం ఏంటి?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. మధ్యప్రదేశ్
C. హిమాచల్ ప్రదేశ్
డి. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: బి
6. ఆసియాలో అత్యంత సుదీర్ఘమైన సైకిల్ రేసు J&Kలో ఎక్కడి నుంచి ప్రారంభమైంది?
ఎ. జమ్ము
బి. పుల్వామా
సి. శ్రీనగర్
డి. గుల్మార్గ్
- View Answer
- Answer: సి
7. భారతదేశంలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ఎవరి విగ్రహాన్ని పెట్టారు. ఆ స్టేడియంలో అతను చివరి ఆటను కూడా ఆడాడు?
ఎ. విజయ్ హజారే
బి. మహీంద్ర సింగ్ ధోని
సి. కపిల్ దేవ్
డి. సచిన్ టెండూల్కర్
- View Answer
- Answer: డి