Skip to main content

Junior weightlifting championships 2023: జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం

ఆసియా యూత్, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది.
junior weightlifting championships 2023
junior weightlifting championships 2023

గ్రేటర్‌ నోయిడాలో జరుగుతున్న ఈ పోటీల్లో సోమవారం యూత్‌ పురుషుల 67 కేజీల విభాగంలో బేదబ్రత్‌ భరాలి పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. బేదబ్రత్‌ స్నాచ్‌లో 124 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 149 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 273 కేజీలతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 

☛☛ World University Games: అమన్‌–ప్రగతి జోడీకి పసిడి పతకం

Published date : 02 Aug 2023 06:43PM

Photo Stories