Skip to main content

ISSF Shooting World Cup: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భార‌త్‌కు రజతం

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది.
ISSF Shooting World Cup,Indian rifle shooter Nischal ,silvermedsal
ISSF Shooting World Cup

మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో నిశ్చల్‌ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 458 పాయింట్ల స్కోరుతో ఆమె రెండో స్థానంలో నిలిచింది. సీనియర్‌ స్థాయిలో ఈ టీనేజర్‌కు ఇదే తొలి ప్రపంచకప్‌. నార్వేకు చెందిన జీనెట్‌ హెడ్‌ డస్టడ్‌కు స్వర్ణం లభించింది. ఈ ప్రపంచకప్‌ను భారత్‌ 2 పతకాలతో ముగించింది. గత వారం మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌లో ఎలవెని వలరివన్‌ స్వర్ణం గెలుచుకుంది.

Archery World Cup Final 2023: ప్రపంచకప్ ఆర్చరీ ఫైనల్స్‌లో ప్రథమేశ్‌కు రజతం 

Published date : 21 Sep 2023 01:16PM

Photo Stories