Skip to main content

Archery World Cup Final 2023: ప్రపంచకప్ ఆర్చరీ ఫైనల్స్‌లో ప్రథమేశ్‌కు రజతం

ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్స్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ ప్రథమేశ్‌ జాకర్‌ రజత పతకంతో మెరిశాడు.
Archery World Cup Final 2023 ,Prathamesh Jawkar,Silver medal
Archery World Cup Final 2023

ఆదివారం జరిగిన కాంపౌండ్‌ ఈవెంట్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ప్రథమేశ్, మథియాస్‌ ఫులెర్టన్‌ (డెన్మార్క్‌) నిర్ణీత 15 బాణాల తర్వాత 148–148 పాయింట్లతో సమంగా నిలిచారు. ‘షూట్‌ ఆఫ్‌’లో ఇద్దరు 10 పాయింట్ల షాట్‌ కొట్టారు. అయితే మథియాస్‌ కొట్టిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంలో ఉండటంతో అతనికి స్వర్ణ పతకం దక్కింది. ప్రథమేశ్‌కు 15 వేల స్విస్‌ ఫ్రాంక్‌లు (రూ. 13 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

Indonesia Open Masters badminton 2023: ఇండోనేసియా ఓపెన్‌ మాస్టర్స్‌లో టైటిల్ విజేత‌గా కిరణ్‌ జార్జి

Published date : 14 Sep 2023 01:00PM

Photo Stories