Indian Olympic Association: ఐఓఏ అథ్లెట్స్ కమిషన్‌కు సింధు, గగన్
Sakshi Education
స్టార్ క్రీడాకారులు పి.వి.సింధు, మేరీ కోమ్, గగన్‌నారంగ్‌లు భారత ఒలింపిక్‌సంఘం(ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్‌కు ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో 10 మంది క్రీడాకారులు కమిషన్‌కు ఎంపికయ్యారు. సింధు(బ్యాడ్మింటన్), మేరీ(బాక్సింగ్), గగన్(షూటింగ్), శివ కేశవన్(వింటర్ ఒలింపియన్),మీరాబాయి చాను(వెయిట్ లిఫ్టింగ్), ఆచంట శరత్‌కమల్(టేబుల్ టెన్నిస్), రాణి రాంపాల్(హాకీ), భవాని దేవి (ఫెన్సింగ్), బజ్‌రంగ్‌లాల్(రోయింగ్), ఒ.పి. కర్హానా(షాట్‌పుట్) ఏకగ్రీవంగా కమిషన్‌కు ఎన్నికయ్యారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 25 Nov 2022 06:33PM