India vs New Zealand T20: టీ20 సీరిస్ భారత్‌దే..
Sakshi Education
నవంబర్ 22న టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టి20 టైగా ముగిసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.
అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ నిలిపోయింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మ్యాచ్ టై అయినట్లు అంపైర్లు ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 1-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.
ఉద్యోగాల కోత మొదలైంది.. ఈ ప్రముఖ సంస్థలో కూడా భారీగా..
Published date : 23 Nov 2022 03:15PM