India vs Bangladesh T20 World Cup : బంగ్లా పై భారత్ ఘన విజయం.. మరోసారి విరుచుకపడ్డా..
Sakshi Education
టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా నవంబర్ 2వ తేదీన జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం సాధించింది.
బంగ్లాదేశ్‌పై భారత్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
T20 World Cup 2022 : పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ ఇదే..
రెండో ఇన్నింగ్స్ ఏడు ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం కురవడంతో ఈ ఇన్నింగ్స్‌ను 16 ఓవర్లకు కుదించారు. ఆఫ్ సెంచరీ సాధించి ఊపుమీదున్న దాస్‌ను కేఎల్ రాహుల్ రనౌట్ చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. భారత బౌలర్లు పుంజుకొని వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమ్‌ఇండియా సెమీస్‌కు మరింత చేరువైంది.
ICC 2022 World Cup : మరో సంచలనం.. పాక్‌కు జింబాబ్వే భారీ షాక్
Published date : 02 Nov 2022 06:12PM