Skip to main content

Asian Games 2023 Hockey: పురుషుల హాకీలో స్వర్ణం

ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది.
 India's hockey team emerges victorious with gold., India hockey men's team wins Gold in Asain games 2023, Indian men's hockey team celebrating with gold medals.
India hockey men's team wins Gold in Asain games 2023

చైనాలోని హోంగ్జూలో శుక్రవారం నాటి ఫైనల్లో జపాన్‌ను చిత్తు చేసింది. 5-1తో ప్రత్యర్థిని మట్టికరిపించి స్వర్ణ పతకం సాధించింది. అద్భుత విజయంతో ప్యారిస్‌ ఒలంపిక్స్‌-2024 టోర్నీ బెర్తును ఖరారు చేసుకుంది.

Asian Games 2023 Archery: ఆర్చరీలో భారత జట్లకు స్వర్ణ పతకాలు

Published date : 07 Oct 2023 08:09AM

Photo Stories