Skip to main content

Indai's chess Grandmaster: భారత చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌గా ఆదిత్య

మహారాష్ట్రకు చెందిన ఆదిత్య సామంత్‌ భారత చెస్‌లో 83వ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం)గా అవతరించాడు.
Indai's-chess-Grandmaster
Indai's chess Grandmaster

స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న బీల్‌ చెస్‌ ఫెస్టివల్‌లో ఆదిత్య జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను అధిగమించడంతోపాటు చివరిదైన మూడో జీఎం నార్మ్‌ను సాధించాడు. 20 ఏళ్ల ఆదిత్య అబుదాబి మాస్టర్స్‌లో తొలి జీఎం నార్మ్, ఎల్‌ లోలోబ్రెగట్‌ ఓపెన్‌లో రెండో జీఎం నార్మ్‌ సాధించాడు.2022లో ప్రణవ్‌ ఆనంద్‌ కూడా మూడో జీఎం నార్మ్‌ ఇక్కడే అందుకున్నాడు. ఇప్పుడేమో ఆదిత్య’’ అని బీల్‌చెస్‌ ట్వీట్‌ చేసింది.

☛☛ Asian Schools Chess Championship 2023: ఆసియా స్కూల్స్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌–2023

Published date : 27 Jul 2023 06:32PM

Photo Stories