Skip to main content

Asian Schools Chess Championship 2023: ఆసియా స్కూల్స్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌–2023

ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్‌లో జరుగుతున్న ఆసియా స్కూల్స్‌ ర్యాపిడ్‌ అండ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌–2023లో తెలంగాణ ఆటగాళ్లు విఘ్నేశ్‌ అద్వైత్‌ వేముల, యశ్వి జైన్ ప‌త‌కాలు సాధించారు.
Asian Schools Chess Championship 2023
Asian Schools Chess Championship 2023

 దాంతో భారత్‌ ఖాతాలో 2 స్వర్ణాలు, ఒక కాంస్యం చేరాయి. అండర్‌–15 బాలుర విభాగం ర్యాపిడ్, బ్లిట్జ్‌ ఈవెంట్‌లలో విఘ్నేశ్‌ అద్వైత్‌ వేముల రెండు స్వర్ణాలు సాధించడం విశేషం. అండర్‌–15 బాలికల కేటగిరీ బ్లిట్జ్‌లో యశ్వి జైన్‌ కాంస్యం పతకం సొంతం చేసుకుంది.  

☛☛ World Shooting C’ships 2023: ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగు షూటర్ల జోరు

Published date : 22 Jul 2023 06:11PM

Photo Stories