Skip to main content

Asian Shooting Championship: ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో సరబ్‌జోత్‌కు కాంస్య పతకం

ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ పతకాల బోణీ చేసింది.
Sarabjot Singh: Bronze Medalist in Men's 10m Air Pistol at Asian Shooting Championship 2023, Asian Shooting Championship, Indian Shooter Sarabjot Singh Wins Bronze in Asian Shooting Championship 2023,
Asian Shooting Championship

మంగళవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌ కాంస్య పతకం సాధించాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సరబ్‌జోత్‌ 221.1 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. సరబ్‌జోత్‌ కాంస్య పతక ప్రదర్శనతో భారత్‌కు షూటింగ్‌ క్రీడాంశంలో ఎనిమిదో ఒలింపిక్‌ బెర్త్‌ ఖరారైంది.

ITF W15 Tournament: ఐటీఎఫ్‌ డబ్ల్యూ15 టోర్నీలో రన్నరప్‌గా రష్మిక

మరోవైపు మహిళల జూనియర్‌ విభాగం 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన సంయమ్‌ 240.6 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.   

ATP Challenger Tour: రిత్విక్‌–అర్జున్‌ జోడీకి ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌

Published date : 26 Oct 2023 11:00AM

Photo Stories