Skip to main content

Asian Games 2023 Chess: చెస్‌ టీమ్‌ ఈవెంట్లో రజత పతకాలు

వ్యక్తిగత విభాగంలో త్రుటిలో పతకాలు కోల్పోయిన భారత చెస్‌ క్రీడాకారులు టీమ్‌ ఈవెంట్‌లో సత్తా చాటుకొని రజత పతకాలు నెగ్గారు.  
Asian Games 2023 Chess
Asian Games 2023 Chess

పెంటేల హరికృష్ణ, ఇరిగేశి అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్‌లతో కూడిన భారత పురుషుల జట్టు  నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 15 మ్యాచ్‌ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

Asian Games 2023 Freestyle Wrestling: పురుషుల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌లో రజతం

ఫిలిప్పీన్స్‌తో  జరిగిన చివరి రౌండ్‌లో భారత్‌ 3.5–0.5తో  గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, వంతిక, సవితాశ్రీలతో కూడిన భారత మహిళల జట్టు కూడా 15 మ్యాచ్‌ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో భారత్‌ 4–0తో దక్షిణ కొరియాను ఓడించింది.  

Asian Games 2023 Archery: ఆర్చరీ జ్యోతి ఖాతాలో మరో స్వ‌ర్ణం

Published date : 09 Oct 2023 01:41PM

Photo Stories