Skip to main content

Asian Games 2023 Archery: ఆర్చరీ జ్యోతి ఖాతాలో మరో స్వ‌ర్ణం

చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడలు-2023లో భారత ఆర్చర్లు అదరగొడతున్నారు. తాజాగా భారత ఖాతాలో రెండు బంగారు పతకాలు వచ్చి చేరాయి.
Asian Games 2023 Archery
Asian Games 2023 Archery

ఆర్చరీలో భారత్‌ రెండు పసిడి పతకాలు భారత్‌ సాధించింది. పురుషల కాంపౌండ్‌ ఈవెంట్‌లో ఓజస్ ప్రవీణ్ గోల్డ్‌ మెడల్‌ సాధించగా.. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ పసిడి పతకం కైవసం చేసుకుంది. కాగా ఈ ఏడాది ఆసియాక్రీడల్లో ఇది జ్యోతి సురేఖకు మూడో బంగారు పతకం కావడం విశేషం.

Asain Games 2023 Archery: ఆర్చరీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగంలో భారత్‌కు స్వర్ణం

మరోవైపు మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో యువ సంచలనం అధితి గోపిచంద్‌కు కాంస్యం సొంతం చేసుకుంది. ఆర్చరీలో తాజా విజయాలతో భారత స్వర్ణ పతకాల సంఖ్య 24కు చేరింది. 

Asian Games 2023 Shooting: ఆసియా క్రీడల్లో త‌గ్గ‌ని భారత షూటర్ల జోరు

 

Published date : 07 Oct 2023 06:51PM

Photo Stories