Skip to main content

Guwahati Masters badminton 2023: గౌహతి మాస్టర్స్ బ్యాడ్మింటన్‌లో అశ్విని–తనీషా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

ఆదివారం ముగిసిన గువాహటి మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ –100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో అశ్విని–తనీషా ద్వయం విజేతగా నిలిచింది.
Ashwini-Tanisha duo win doubles title in Guwahati Masters badminton 2023
Ashwini-Tanisha duo win doubles title in Guwahati Masters badminton 2023

40 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అశ్విని –తనీషా జోడీ 21–13, 21–19తో సుంగ్‌ షువో యున్‌–యు చియెన్‌ హుయ్‌ (చైనీస్‌ తైపీ) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన అశ్విని–తనీషా జోడీకి 7,900 డాలర్ల (రూ. 6 లక్షల 58 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

Taipei Archery Open 2023: వరల్డ్‌ ఇండోర్‌ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణ, రజత పతకాలు

Published date : 11 Dec 2023 03:21PM

Photo Stories