Driverless Taxi: సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సేవలు ఏ దేశంలో ప్రారంభం కానున్నాయి?
ప్రపంచంలో తొలిసారి సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సేవలు చైనాలో ప్రారంభం కానున్నాయి. క్వాంజో నగరంలోని నన్షా ప్రాంతంలో 100 రోబో ట్యాక్సీలు నడిపేందుకు టయోటా ప్రమోట్ చేస్తున్న పోనీ.ఏఐ అనే కంపెనీ ఈ మేరకు లైసెన్స్ దక్కించుకుంది. బీజింగ్‌లోనూ సేవలు ఆఫర్ చేసేందుకు పోనీ.ఏఐతోపాటు ఇంటర్నెట్ దిగ్గజం బైడూ లైసెన్స్ పొందింది. బీజింగ్‌లో 67 అటానమస్ (డ్రైవర్ రహిత) వెహికిల్స్ పరీక్షల కోసం పోనీ.ఏఐ 2021 నవంబర్‌లో ఆమోదం పొందింది.
Avian Influenza: మనిషిలో తొలిసారి బర్డ్‌ఫ్లూ వైరస్‌ను ఏ దేశంలో గుర్తించారు?
భారత విద్యార్థులను అనుమతిస్తాం: చైనా
కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో 2019లో చైనా నుంచి భారత్ వెళ్లిన విద్యార్థుల్లో కొందరిని తిరిగొచ్చేందుకు అనుమతిస్తామని చైనా తెలిపింది. ఆ మేరకు జాబితాను అందించాలని భారత్‌ను కోరామని విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ పేర్కొన్నారు.
GK International Quiz: US సైన్యం బాలికాటన్ 2022 అనే మిలిటరీ డ్రిల్‌ను ఏ దేశంతో కలిసి నిర్వహించింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలో తొలిసారి సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సేవలు ఏ దేశంలో ప్రారంభం కానున్నాయి?
ఎప్పుడు : ఏప్రిల్ 29
ఎవరు : పోనీ.ఏఐ
ఎక్కడ : క్వాంజో, చైనా
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్