కరెంట్ అఫైర్స్ (అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 26-31 March, 2022)
1. హ్వాసాంగ్-17 అనే ICBMని పరీక్షించిన దేశం?
ఎ. చైనా
బి. ఉత్తర కొరియా
సి. దక్షిణ కొరియా
డి. జపాన్
- View Answer
- Answer: బి
2. TBని నిర్మూలించడానికి డేటా ఆధారిత పరిశోధన "Dare2eraD TB"ను ప్రారంభించిన దేశం?
ఎ. బంగ్లాదేశ్
బి. చైనా
సి. నేపాల్
డి. భారత్
- View Answer
- Answer: డి
3. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శబ్ద కాలుష్య నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది?
ఎ. జకార్తా
బి. బీజింగ్
సి. కైరో
డి. ఢాకా
- View Answer
- Answer: డి
4. US సైన్యం బాలికాటన్ 2022 అనే మిలిటరీ డ్రిల్‌ను ఏ దేశంతో కలిసి నిర్వహించింది?
ఎ. దక్షిణ కొరియా
బి. జపాన్
సి. ఫిలిప్పీన్స్
డి. ఫ్రాన్స్
- View Answer
- Answer: సి
5. DRDO ఏ దేశ భాగస్వామ్యంతో MRSAM -ఇండియన్ ఆర్మీ వెర్షన్‌ను అభివృద్ధి చేసింది?
ఎ. ఇజ్రాయెల్
బి. యునైటెడ్ స్టేట్స్
సి. రష్యా
డి. ఫ్రాన్స్
- View Answer
- Answer: ఎ
6. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇండియన్ జ్యువెలరీ ఎక్స్పోజిషన్ సెంటర్ IJEX భవనాన్ని ఎక్కడ ప్రారంభించారు?
ఎ. ముంబై
బి. దుబాయ్
సి. లండన్
డి. ఖాట్మండు
- View Answer
- Answer: బి
7. BIMSTEC సమ్మిట్ 2022 ఆతిథ్య దేశం?
ఎ. థాయిలాండ్
బి. ఇండియా
సి. శ్రీలంక
డి. బంగ్లాదేశ్
- View Answer
- Answer: సి
8. సెమీకండక్టర్ చిప్‌ల తయారీకి US సెనేట్ ఎన్ని బిలియన్ డాలర్లను ఆమోదించింది?
ఎ. 62 బిలియన్ డాలర్లు
బి. 32 బిలియన్ డాలర్లు
సి. 52 బిలియన్ డాలర్లు
డి. 42 బిలియన్ డాలర్లు
- View Answer
- Answer: సి