Tejeswara Rao in Guinness Book:గిన్నిస్ బుక్’లో తేజేశ్వరరావుకు చోటు
Sakshi Education
గాజువాకలోని ఎంవీఆర్ డిగ్రీ, పీజీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పూణ్ణ తేజేశ్వరరావు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక రచనలో ఆయన భాగమయ్యారు. తమిళనాడుకు చెందిన ఈఎస్‌ఎన్ పబ్లికేషన్ సంస్థ 1,00,100 పేజీలతో 19.34 అడుగుల ఎత్తు కలిగిన వరల్డ్ 2023 వైడ్ అవుట్ కం అన్ రీసెర్చ్ అండ్ లేటెస్ట్ డెవలప్‌మెంట్ అనే పుస్తకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ పుస్తకంలో తేజేశ్వరరావు 25 చాప్టర్స్‌ను రచించిచారు.
State Best Teacher Award: స్టేట్ బెస్ట్ టీచర్‌గా డాక్టర్ సుందరాచారి
Published date : 05 Sep 2023 01:25PM