Skip to main content

ASCI Chairman: ఏఎస్‌సీఐ నూత‌న చైర్మ‌న్‌గా పార్థ సిన్హా

Partha Sinha to be newly elected ASCI Chairman

ప్ర‌క‌ట‌న‌ల రంగ స్వీయ నియంత్ర‌ణ సంస్థ అడ్వెర్టైజింగ్ స్టాండ‌ర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) నూత‌న చైర్మ‌న్‌గా బెనెట్‌కామ‌న్ అండ్ కంపెనీ ప్రెసిడెంట్‌, చీఫ్ బ్రాండ్ ఆఫీస‌ర్ పార్థ సిన్హాను నియ‌మించుకుంది.

➣ ప్రస్తుతం ఈయ‌న BCCL (Bennett, Coleman and Company Limited) అధ్యక్షుడు, చీఫ్ బ్రాండ్ ఆఫీసర్‌గా ఉన్నారు.
➣ ఐఐటీ(IIT) ఖరగ్‌పూర్ (భారత సాంకేతిక సంస్థ), ఐఐఎం(IIM) అహ్మదాబాద్ (భారత వ్యాపార సంస్థ) నుంచి విద్యా పూర్తి చేశారు.
➣ ఈయ‌న Ogilvy, Publicis, BBH, McCann, Citibank వంటి సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారు.

అలాగే వైస్ ఛైర్మ‌న్‌గా పిడిలైట్ ఇండ‌స్ట్రీస్ డిప్యూటీ ఎండీ సుధాన్షు వాట్స్‌, ట్రెజ‌ర‌ర్‌గా లింటాస్ గ్రూప్ సీఈవో ఎస్‌.సుబ్ర‌మ‌న్యేశ్వ‌ర్ నియ‌మితులైన‌ట్టు ప్ర‌క‌టించింది.

TV Somanathan: కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సోమనాథన్

Published date : 05 Sep 2024 06:33PM

Photo Stories