Skip to main content

NTR in Oscar's Actor's Branch: ఆస్కార్‌ యాక్టర్స్‌ జాబితాలో ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం లభించింది. ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (ఆస్కార్‌ కమిటీ) తాజాగా వెల్లడించిన మెంబర్‌ క్లాస్‌ ఆఫ్‌ యాక్టర్స్‌ జాబితాలో ఎన్టీఆర్‌కు చోటు దక్కింది.
NTR in Oscar's Actor's Branch,Academy of Motion Pictures Arts and Sciences
NTR in Oscar's Actor's Branch

 ఎన్టీఆర్‌తో పాటు అమెరికన్‌ నటుడు కె.హ్యు క్వాన్, అమెరిక్‌ నటి మార్షా స్టెఫానీ బ్లేక్, ఐరిస్‌ నటి కెర్రీ కాండన్, అమెరికన్‌ కమ్‌ కెనెడియన్‌ నటి రోసా సలాజర్‌లు ఈ జాబితాలో నమోదయ్యారు.

Forbes India Rich List 2023: ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ముకేశ్‌ అంబానీ

‘‘వెండితెరపై తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. అంకితభావంతో బాగా హావభావాలను ప్రదర్శించారు. వాస్తవానికి, కల్పితానికి మధ్య వారధులుగా నిలిచారు. అలాంటి వారిని ‘యాక్టర్స్‌ బ్రాంచ్‌’లోకి ఆహ్వానిస్తున్నాం’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా అకాడమీ ప్రతినిధులు పేర్కొన్నారు.  

Press Trust of India: పీటీఐ చైర్మన్‌గా శాంత్‌ కుమార్‌

Published date : 21 Oct 2023 11:04AM

Photo Stories