Skip to main content

Mrs Singapore 2023: మిసెస్‌ సింగపూర్‌–­2023 పోటీల్లో విజేతగా వైఎస్సార్‌ జిల్లా మహిళ

మిసెస్‌ సింగపూర్‌–­2023 పోటీల్లో ఏసియా వరల్డ్‌వైడ్‌ కేటగిరిలో వైఎస్సార్‌ జిల్లా మహిళ విజేతగా నిలిచారు.
Vijaya Reddy, Mrs. Singapore-2023 Asia Worldwide Winner, Celebrating Vijaya Reddy's Victory in Mrs. Singapore-2023, Mrs Singapore 2023, YSR District Woman, Shines in Mrs. Singapore-2023,
Mrs Singapore 2023

పులివెందుల మండలంలోని నల్లపురెడ్డి పల్లె గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి, రమాదేవి కుమార్తె విజయారెడ్డి సింగపూర్‌లో ఎంబీఏ చదివే సమయంలో విజయవాడకు చెందిన సుంకర ప్రదీప్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు. ప్రస్తుతం విజయ, ప్రదీప్‌లిద్దరూ పదిహేనేళ్లుగా సింగ పూర్‌లోనే ఉంటూ, అక్కడ సిటీ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ఈక్రమంలో అక్టోబర్‌21న సింగపూర్‌లో లూమియర్‌ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో విజయారెడ్డి పాల్గొని, విజయం సాధించారు. 

Iran sentences women journalists: ఇరాన్‌లో మహిళా జర్నలిస్టులకు జైలు శిక్ష

Published date : 25 Oct 2023 02:58PM

Photo Stories