UN external auditors’ panel: యుఎన్ ఎక్స్‌టర్నల్ ఆడిటర్స్ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా గిరీష్ చంద్ర ముర్ము
2023 నవంబర్ 20-21 వరకు న్యూయార్క్‌లోని యుఎన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్యానెల్ ఆఫ్ ఎక్స్‌టర్నల్ ఆడిటర్స్ అరవై-మూడవ సెషన్‌లో ముర్ము పాల్గొన్నారు. ఈ సమావేశంలో కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ చంద్ర ముర్ము రాబోయే సంవత్సరానికి యుఎన్ ప్యానెల్ ఆఫ్ ఆడిటర్ యొక్క వైస్-ఛైర్‌గా ఎన్నికయ్యారు.
Microsoft Global Delivery Centre Leader: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్‌గా అపర్ణ గుప్తా
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్స్ అధిపతులతో కూడిన ఎక్స్‌టర్నల్ ఆడిటర్స్ ప్యానెల్ యుఎన్ సెక్రటేరియట్ నిధులు, కార్యక్రమాలు, ప్రత్యేక ఏజెన్సీల ఎక్స్‌టర్నల్ ఆడిట్‌ను పర్యవేక్షిస్తుంది. ఈ స్వతంత్ర సంస్థ యుఎన్ సంస్థల ఆర్థిక, పనితీరు ఆడిట్‌లను నిర్వహిస్తుంది.
Argentina Presidential Elections: అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో జేవియర్ మిలే ఘన విజయం
Tags
- Girish Chandra Murmu elected as vice-chairman of UN external auditors’ panel
- Girish Chandra Murmu
- UN external auditors’ panel
- India's CAG Girish Murmu Named UN Panel Vice-chairman
- CAG India
- Girish Chandra Murmu News
- UN External Auditors Panel
- global leadership
- International Auditor
- Government Accountability Role
- United Nations Appointment
- Audit Oversight Body
- Vice-Chairmanship
- Global Accountability Leadership
- Sakshi Education Latest News