Skip to main content

Truth Social: ఏ దేశ మాజీ అధ్యక్షుడు నూతన సోషల్‌ మీడియాను ప్రారంభించనున్నారు?

donald trump

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ నూతన సామాజిక మాధ్యమ వేదిక(సోషల్మీడియా ఫ్లాట్ఫామ్)ను ప్రారంభించనున్నారు. ట్రంప్మీడియా అండ్టెక్నాలజీ గ్రూప్ఆధ్వర్యంలోట్రూత్సోషల్‌’ అనే సామాజిక మాధ్యమ వేదికను త్వరలోనే ప్రారంభిస్తానని అక్టోబర్ 21న ట్రంప్తెలిపారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ఉన్న నేతగా డొనాల్డ్ట్రంప్కొనసాగారు. 2021, జనవరి 6న అమెరికాలోని కేపిటల్భవనంపై జరిగిన దాడిలో ప్రమేయం ఉందంటూ ట్రంప్ను ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థలు ట్విట్టర్, ఫేస్బుక్సుమారు 9 నెలల క్రితం బహిష్కరించిన విషయం తెలిసిందే.

చ‌దవండి: ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకానమిస్ట్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ?

క్విక్రివ్యూ   :

ఏమిటి        : ట్రూత్సోషల్ అనే సామాజిక మాధ్యమ వేదికను త్వరలోనే ప్రారంభిస్తానని వెల్లడించిన వ్యక్తి?

ఎప్పుడు : అక్టోబర్ 21

ఎవరు : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్

ఎందుకు : ట్రంప్ను ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థలు ట్విట్టర్, ఫేస్బుక్ బహిష్కరించిన నేపథ్యంలో...

 

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి:

తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

 

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...

డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Oct 2021 01:41PM

Photo Stories