Indian Railways: 2025–26 నాటికి వందేభారత్ రైళ్ల ఎగుమతి!
Sakshi Education
దేశీయంగా రూపొందించిన అత్యాధునిక వందేభారత్ రైళ్లను 2025–26 నాటికి యూరప్, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా దేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తున్నట్లు ఓ రైల్వే శాఖ సీనియర్ అధికారి నవంబర్ 25న తెలిపారు.
‘‘స్లీపర్ కోచ్‌లతో కూడిన వందేభారత్ రైళ్లు 2024 తొలి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తాయి. వచ్చే మూడేళ్లలో 475 వందేభారత్ రైళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని వివరించారు.
➤ దేశంలోనే మొదటి జాతీయ జీవ సమాచార భాండాగారం ప్రారంభం
Published date : 26 Nov 2022 12:50PM