Skip to main content

Statehood Day: నవంబర్ 1వ తేదీ అవతరణ దినోత్సవాలు జరుపుకున్న రాష్ట్రాలివే..

నవంబర్ 1వ తేదీ హరియాణా, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, కేరళ రాష్ట్రాలు తమ అవతరణ దినోత్సవాలు జరుపుకున్నాయి.
Karnataka, Haryana, Madhya Pradesh, Chhattisgarh and Kerala celebrate statehood day

ఈ సందర్భంగా.. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ప్రాంతాలు జాతి నిర్మాణంలో ఏ విధంగా భాగస్వామ్యాన్ని పోషించాయో వివరించారు.

➣ మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు 1956లో రాష్ట్రాలుగా అవతరించాయి.
➣ హరియాణా 1966లో రాష్ట్ర హోదా పొందింది.
➣ ఛత్తీస్‌గఢ్ 2000లో మధ్యప్రదేశ్‌ నుంచి వేరుగా రాష్ట్రంగా ఏర్పడింది.

Census of India: 2025లో దేశ జనాభా గణన.. మారిపోనున్న జనగణన సైకిల్‌!

Published date : 04 Nov 2024 10:35AM

Photo Stories