Aadhaar Card Update: ఆధార్ కార్డు అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..
Sakshi Education
ఆధార్ కార్డు అప్‌డేట్ గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ మరోసారి పొడిగించింది.
- ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు గడువు మరోసారి పొడిగించారు.
- కొత్త గడువు: 2024 జూన్ 14
- పాత గడువు: 2024 మార్చి 14
- గడువు పొడిగింపుకు కారణం: ప్రజల నుంచి విశేష స్పందన
- ఎవరు అప్‌డేట్ చేసుకోవాలి: ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారందరూ
- ఏ వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు: డెమోగ్రఫిక్ వివరాలు (పేరు, చిరునామా, ఫోటో)
Blue Aadhar Card: బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? ఎలా దరఖాస్తు చేయాలి?
అవసరమైన పత్రాలు..
- గుర్తింపు ధ్రువీకరణ పత్రం (రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్)
- చిరునామా ధ్రువీకరణ పత్రం (విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, టెలిఫోన్ బిల్లు)
ఉచిత సేవలు..
- మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
Aadhaar Update: ఆధార్‌ను ఇలా ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి..!
Published date : 13 Mar 2024 12:25PM