Skip to main content

Bihar Special Status: ప్రత్యేకహోదా కోసం బిహార్‌ క్యాబినెట్‌ తీర్మానం

బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం మరోసారి డిమాండ్‌ చేసింది.
Bihar Cabinet passes resolution seeking special status  Bihar Cabinet resolution passes, urging the Center to grant special status.
Bihar Cabinet passes resolution seeking special status

హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ క్యాబినెట్‌లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. బిహార్‌లో నివసిస్తున్న వారిలో దాదాపు 94% కుటుంబాలు పేదరికంలోనే ఉన్నాయని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సీఎం నితీశ్‌ తెలిపారు.

Bihar Reservation Amendment Bill: బిహార్‌లో రిజర్వేషన్‌ సవరణ బిల్లుకు ఆమోదం

Published date : 02 Dec 2023 11:00AM

Photo Stories