Brain Surgery: వైద్యరంగంలో అద్భుతం
Sakshi Education
వైద్యరంగంలో అద్భుతం జరిగింది. అమెరికాలోని బోస్టన్ వైద్యులు సరికొత్త శస్త్రచికిత్సకు నాంది పలికారు. శిశువు గర్భంలో ఉండగానే మెదడులో సంభవించే ఓ వైకల్యానికి శస్త్రచికిత్స చేసేందుకు నూతన విధానాన్ని ఆవిష్కరించారు. బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్, బ్రిఘం, మహిళల దవాఖాన ఆధ్వర్యంలో ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గర్భస్థ శిశువుల్లో అరుదుగా వచ్చే వాస్కులర్ వైకల్యానికి సర్జరీ చేసి తల్లీబిడ్డలను రక్షించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 12 May 2023 06:40PM