Skip to main content

5G: అమెరికాను వెనక్కి నెట్టి.. ప్రపంచంలో రెండో అతిపెద్ద 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. భారతదేశం అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించింది.
India pips US to become second largest 5G smartphone market

☛ చైనా మొత్తం మార్కెట్‌లో 32% వాటాతో అగ్రస్థానంలో ఉంది. భారత్ 13% వాటాతో రెండో స్థానంలో ఉంది. జాబితాలో 10% మార్కెట్ వాటాతో అమెరికా మూడవ స్థానానికి పడిపోయింది.
☛ యాపిల్, శాంసంగ్ కంపెనీలు 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
☛ బడ్జెట్ ధరల్లో 5జీ స్మార్ట్‌ఫోన్లు లభించడం వల్ల అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు ఈ విభాగంలో అధిక వృద్ధిని సాధిస్తున్నాయి.

మొత్తం 5జీ స్మార్ట్‌ఫోన్లలో యాపిల్ కంపెనీ 25% వాటాను కలిగి ఉంది. ప్రధానంగా ఐఫోన్ 15, ఐఫోన్ 14 సిరీస్‌ల అగ్రగామిగా ఉన్నాయి. తరువాత శాంసంగ్ 5G హ్యాండ్‌సెట్‌‌లలో 21% కంటే ఎక్కువ వాటాతో రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా గెలాక్సీ ఏ సిరీస్, ఎస్‌24 సిరీస్ ఎక్కువ షిప్‌మెంట్‌లను కలిగి ఉన్నాయి.

GDP Growth: ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్

Published date : 11 Sep 2024 11:23AM

Photo Stories