Daily Current Affairs in Telugu: 16 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. వెంకటగిరి చేనేత పరిశ్రమను జాతీయ అవార్డు పోటీలకు ఎంపిక చేశారు.
2. భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్ శివారులోని మేరీల్యాండ్‌లో ఆవిష్కరించారు.
Daily Current Affairs in Telugu: 14 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో దండి జ్యోతిక శ్రీ స్వర్ణ పతకం సాధించింది. సిమర్జీత్ కౌర్ (పంజాబ్; 53.77 సెకన్లు) రజతం, కవిత (పీఎస్‌పీబీ; 54.15 సెకన్లు) కాంస్యం సాధించారు. 220 పాయింట్లతో రైల్వేస్ జట్టు ఓవరాల్ టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
4. షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో బోపన్న–ఎబ్డెన్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది.
Daily Current Affairs in Telugu: 10 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
5. పోలాండ్ టెన్నిస్ స్టార్ హుబెర్ట్ హుర్కాజ్ షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్ సింగిల్స్–1000 టోర్నీలో విజేతగా నిలిచాడు.
6. లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను కూడా చేరుస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. క్రికెట్‌తో పాటు బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోసీ క్రీడలను కూడా 2028 ఒలింపిక్స్‌లో చేర్చారు.
Daily Current Affairs in Telugu: 09 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
Tags
- 16th October Daily Current Affairs in Telugu
- Daily Current Affairs
- Daily Current Affairs In Telugu
- Current Affairs
- current affairs in telugu
- Sakshi Education Current Affairs Quiz in Telugu
- sakshi education currentaffairs
- CompetitiveExams
- exampreparation
- EducationUpdates
- CurrentAffairsUpdates
- Students