Daily Current Affairs in Telugu: 10 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. ఖతర్ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్ చాంపియన్‌గా నిలిచి, ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
2. చైనా స్విమ్మర్లు జాంగ్ యుఫె, కిన్ హైయాంగ్‌లకు ఆసియా క్రీడల్లో ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు దక్కింది.
Daily Current Affairs in Telugu: 09 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 6.6 శాతానికి తగ్గింది.
4. మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు ఎన్నికయ్యారు.
Daily Current Affairs in Telugu: 07 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
5. భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) సహకారంతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన మలేరియా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది.
6. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ)చైర్మన్‌గా ది ప్రింటర్స్(మైసూర్)కు చెందిన కేఎన్ శాంత్ కుమార్(62) ఎన్నికయ్యారు.
Daily Current Affairs in Telugu: 06 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్