Daily Current Affairs in Telugu: 06 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. ఆసియా క్రీడల ఆర్చరీ ఈవెంట్‌లో భారత మహిళల కాంపౌండ్ జట్టు వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లు స్వర్ణ పతకం సాధించగా, ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే, అభిషేక్ వర్మ, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు బంగారు పతకం నెగ్గింది.
2. భారత స్క్వాష్ స్టార్ సౌరవ్ ఘోషాల్ రజత పతకం దక్కించుకున్నాడు, మిక్స్‌డ్ డబుల్స్‌లో దీపిక పల్లికల్–హరీందర్‌పాల్ జోడీ (భారత్) స్వర్ణ పతకం గెలిచింది.
Daily Current Affairs in Telugu: 05 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. మహిళల 53 కేజీల విభాగం రెజ్లింగ్‌లో అంతిమ్ పంఘాల్ కాంస్య పతకం గెలిచింది.
4. 2023 సంవత్సరానికి గానూ నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్‌కు చెందిన మహిళా సామాజిక కార్యకర్త నర్గేస్ మొహమ్మదిని వరించింది.
5. ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణకు హిమాచల్‌ప్రదేశ్ ఒకే ఒక్క ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు రూ.2 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది.
04 October Daily Current Affairs in Telugu: 04 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
6. 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) చైర్మన్ 'దినేష్ ఖరా' (Dinesh Khara) పదవీ కాలాన్ని మరో 10 నెలలు పొడిగిస్తూ కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ (ACC) నిర్ణయం తీసుకుంది.
7. ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు ఫైనల్లో జపాన్‌ను 5-1తో చిత్తు చేసి స్వర్ణ పతకం సాధించింది.
03 October Daily Current Affairs in Telugu: 03 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్