Skip to main content

Daily Current Affairs in Telugu: 09 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
 9 October Daily Current Affairs in Telugu,sakshi education, daily gk updates
9 October Daily Current Affairs in Telugu

1. ఆసియా క్రీడల పురుషుల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌  86 కేజీల విభాగంలో దీపక్‌ పూనియా భారత్‌కు రజత పతకాన్ని అందించాడు.

2.  ఆసియా క్రీడల్లో పెంటేల హరికృష్ణ, ఇరిగేశి అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్‌లతో కూడిన భారత పురుషుల జట్టు   చెస్‌ క్రీడాకారులు టీమ్‌ ఈవెంట్‌లో రజత పతకాన్ని సాధించారు.

Daily Current Affairs in Telugu: 07 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. ఆసియా క్రీడల్లో  కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, వంతిక, సవితాశ్రీలతో కూడిన భారత మహిళల జట్టు చెస్‌ క్రీడాకారులు టీమ్‌ ఈవెంట్‌లో రజత పతకాన్ని సాధించారు.

4. 2023 సంవ‌త్స‌రానికిగాను ఆర్థిక శాస్త్రంలో యు.ఎస్‌ లేబర్ ఎకనామిస్ట్ క్లాడియా గోల్డిన్‌ నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 

5. ఆసియా క్రీడల్లో  భారత్‌ 107 పతకాలతో అదరగొట్టింది. ఇందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు ఉన్నాయి. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

Daily Current Affairs in Telugu: 06 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 10 Oct 2023 08:12AM

Photo Stories