Skip to main content

Bharat Ratna Awards: భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతిభవన్‌లో మార్చి 30వ తేదీ ఇటీవల ప్రకటించిన ఐదుగురు భారతరత్న అవార్డు గ్రహీతలకు అవార్డులను ప్రదానం చేశారు.
President Droupadi Murmu Presents Bharat Ratna Awards

అవార్డు గ్రహీతలు..

  • మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు (మరణానంతరం)
  • మాజీ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్ (మరణానంతరం)
  • వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్
  • మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ (మరణానంతరం)
  • బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ

పాల్గొన్న నాయకులు వీరే.. 

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
  • ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌
  • హోం మంత్రి అమిత్‌ షా
  • జేపీ నడ్డా
  • కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
  • పలువురు ప్రముఖులు

ప్రత్యేకతలు..

  • అనారోగ్యం కారణంగా అద్వానీ హాజరు కాలేకపోయారు.
  • ఆయనకు రేపు (ఆదివారం) రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఇంటికి వెళ్లి అవార్డును అందించనున్నారు.
  • పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ఈ అవార్డుపై హర్షం వ్యక్తం చేశారు.

Aviation Week Laureate Award: ఇస్రో చంద్రయాన్-3కి ప్రతిష్టాత్మక ఏవియేషన్ వీక్ గ్రహీతల అవార్డు

ముఖ్యాంశాలు..

  • పీవీ నరసింహారావు దేశాన్ని క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడేలా నడిపించినందుకు ఈ అవార్డు లభించింది.
  • ఎంఎస్ స్వామినాథన్‌కు ఆయన చేసిన వ్యవసాయ రంగానికి అపారమైన సేవలకు గాను ఈ అవార్డు లభించింది.
  • కర్పూరి ఠాకూర్‌కు సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటానికి గాను ఈ అవార్డు లభించింది.
  • ఎల్‌కే అద్వానీ రాజకీయాలు, సామాజిక సేవలకు గాను ఈ అవార్డు పొందారు.
Published date : 30 Mar 2024 02:10PM

Photo Stories