నిరంతర అధ్యయనమే నిలబెడుతుంది - ఏపీ గ్రూప్-2 విజేత నాగేందర్ రెడ్డి
Sakshi Education
నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా నిరంతరం అధ్యయనం చేయడం, ఒకే మెటీరియల్‌ను ఎక్కువసార్లు చదవడం, ప్రిపరేషన్‌ను మధ్యలో ఆపకపోవడం మరియు వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ సాధనం చేయడం వల్ల ఏ పోటీ పరీక్షలోనైనా తప్పకుండా విజయం సాధించవచ్చంటున్నారు అనంతపురానికి చెందిన నాగేందర్ రెడ్డి.
ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలో 324.77 మార్కులు సాధించి జోన్-II లో ఏసీటీవో (ఎగ్జిక్యూటివ్) జాబ్‌ను సొంతం చేసుకున్న నాగేందర్ విజయ ప్రస్థానం ఆయన మాటల్లోనే...
పూర్తి సక్సెస్ స్టోరీ కోసం క్లిక్ చేయండి
Published date : 23 Dec 2021 02:09PM