Skip to main content

నాడు నాగలి పట్టిన కుర్రాడు.. నేడు డీఎస్పీ ఉద్యోగం

ఆ యువకుడు సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు.. వారికున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసి కష్టపడి తల్లిదండ్రులు బాగా చదివించారు.. తన అభ్యున్నతి కోసం తండ్రి పడిన కష్టాలను చిన్నప్పటి నుంచి కళ్లారా చూశాడు ఆ యువకుడు.

కుటుంబ పరిస్థితులు అతడిలో కసిని పెంచారుు. బాగా చదివి పది మందికి సాయం చేసే ఉద్యోగం పొందాలి... తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు. ఎంతో క్రమశిక్షణ.. అంతకు మంచి నిబద్ధతతో చదివాడు. నాడు నాగలి పట్టిన విజయనగరం కుర్రాడు నేడు లాఠీ పట్టాడు. ప్రొద్దుటూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఏగిరెడ్డి ప్రసాదరావు గురించి ఆయన మాటల్లోనే..
ఈ స‌క్సెస్ స్టోరీ పూర్తి స‌మాచారం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Published date : 04 Dec 2021 05:39PM

Photo Stories