Skip to main content

EWS Reservation Percentage : EWS రిజర్వేషన్లకు 50% పరిమితి వర్తించదు.. వీటికి మాత్ర‌మే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : EWS Reservations 50 శాతం పరిమితి వర్తించదని కేంద్రం తెలిపింది. 50 శాతం రిజర్వేషన్ల కోటా ఆర్టికల్ 15(4), 16 (4) కింద ఇచ్చిన వాటికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Quota Clarification  50% Limit for EWS Reservations Not Applicable ews reservation percentage news in telugu   Center's Statement on EWS Reservation

ఆర్టికల్ 15(6), 16(6) కింద ఇచ్చిన ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు ఆ పరిమితి వర్తించదని పేర్కొంది. ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు 50% రిజర్వేషన్ల పరిమితి వర్తించదని కేంద్రం పార్లమెంటులో ఈ మేర‌కు వెల్లడించింది. 10 శాతం ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల వల్ల రిజర్వేషన్ల కోటా 50 శాతం దాటిందన్న సభ్యుల ప్రశ్నకు కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది.

                                              sakshi education whatsapp channel image link

Published date : 14 Dec 2023 01:34PM

Photo Stories