Skip to main content

Top 10 Universities In India: దేశంలోని టాప్ యూనివర్సిటీలు, కాలేజీల జాబితా విడుదల చేసిన కేంద్రం

Top 10 Universities Of India NIRF Rankings 2024 Top Universities And Colleges 2024 in India

దేశంలోనే అత్యత్తుమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్‌ నిలిచింది. వరుసగా ఆరో ఏడాది కూడా ఐఐటీ మద్రాస్‌ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ మేరకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌).. దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాను విడుదల చేసింది. యూనివర్సిటీలు ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, మెడికల్‌.. ఇలా మొత్తం 13 విభాగాల్లో ర్యాంకులకు ప్రకటించారు.

విద్యాసంస్థల్లో అందిస్తున్న విద్యాబోధన, కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా 2016 నుంచి కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.ఓవరాల్‌ కేటగిరీలో ఐఐటి మద్రాస్‌ తొలి స్థానంలో ఉండగా, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సి), బెంగళూరు, ఐఐటి బాంబే వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.టాప్​ 10 విద్యాసంస్థల్లో 8 ఐఐటీలే ఉండటం విశేషం. 

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌- 2024 టాప్‌ కాలేజీల లిస్ట్‌

టాప్ 10 ఇంజనీరింగ్ విద్యాసంస్థలు

☛➤ఐఐటీ మద్రాస్
☛➤ ఐఐటీ ఢిల్లీ 
☛➤ ఐఐటీ బాంబే
☛➤ఐఐటీ కాన్పూర్ 
☛➤ ఐఐటీ ఖరగ్ పూర్
☛➤ఐఐటీ రూర్కీ 
☛➤ఐఐటీ గువహటి 
☛➤ఐఐటీ హైదరాబాద్ 
☛➤ఎన్ ఐటీ తిరుచ్చిరాపల్లి 
☛➤ ఐఐటీ,వారణాసి

టాప్ కాలేజీల వివ‌రాలు ఇవే..

☛➤హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ
☛➤మిరాండా హౌస్‌, ఢిల్లీ
☛➤సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌, డిల్లీ
☛➤రామ కృష్ణ మిషన్ వివేకానంద సెంటెనరీ కాలేజ్‌, కోల్‌కతా
☛➤ఆత్మ రామ్ సనాతన్ ధర్మ్‌ కాలేజ్‌, ఢిల్లీ
☛➤సెయింట్ జేవియర్స్ కాలేజ్, కోల్‌కతా
☛➤PSGR కృష్ణమ్మాళ్ కాలేజ్‌, కోయంబత్తూర్‌
☛➤లయోలా కాలేజ్‌, చెన్నై
☛➤కిరోరి మాల్ కాలేజ్, ఢిల్లీ
☛➤లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్

top 10 universities and colleges


 

మేనేజ్‌మెంట్‌ విభాగంలో టాప్‌.. 

☛➤ ఐఐఎం అహ్మదాబాద్
☛➤ ఐఐఎం బెంగళూరు
☛➤ ఐఐఎం కోళికోడ్ (కేరళ)
☛➤ఐఐటీ ఢిల్లీ
☛➤ఐఐఎం,కోల్‌కతా
☛➤ఐఐఎం, ముంబై
☛➤ఐఐఎం, లక్నో
☛➤ఐఐఎం, ఇండోర్‌
☛➤జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, జంషేడ్‌పూర్‌
☛➤ఐఐటీ, ముంబై


మెడిక‌ల్ విభాగంలో టాప్‌.. :

☛➤ ఎయిమ్స్‌, ఢిల్లీ
☛➤  పోస్ట్‌గ్యాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌), చండీగఢ్‌
☛➤ క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ,వేలూరు
☛➤నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, బెంగళూరు
☛➤జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పాండిచ్చెరి
☛➤సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, లక్నో
☛➤బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి
☛➤అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్‌
☛➤కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్
☛➤మద్రాస్ మెడికల్ కాలేజీ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, చెన్నై

NRIF Rankings : ఉన్న‌త విద్యాసంస్థ‌ల‌కు ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకులు.. ఈ విభాగాల్లో..


ఫార్మసీ విభాగంలో టాప్‌..:

☛➤జామియా హమ్దార్ద్, న్యూఢిల్లీ
☛➤నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్,హైదరాబాద్
☛➤బిట్స్‌ పిలానీ, హైదరాబాద్‌
☛➤JSS కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఊటీ
☛➤ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ముంబై 
☛➤JSS కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మైసూర్‌
☛➤పంజాబ్ యూనివర్సిటీ, చండీఘర్‌
☛➤మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్,ఉడిపి
☛➤నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, మొహాలి
☛➤నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్,ముంబై


డెంటల్ విభాగంలో టాప్‌..:

☛➤సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్,చెన్నై
☛➤మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, మణిపాల్
☛➤మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్,ఢిల్లీ
☛➤కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ,లక్నో
☛➤డాక్టర్ D. Y. పాటిల్ విద్యాపీఠ్,పూణే 
☛➤A.B.శెట్టి మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్,మంగళూరు
☛➤SRM డెంటల్ కాలేజ్,చెన్నై 
☛➤జామియా మిలియా ఇస్లామియా,న్యూఢిల్లీ
☛➤శిక్ష `ఓ` అనుసంధన్,భువనేశ్వర్
☛➤శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చెన్నై


పరిశోధన టాప్ విద్యాసంస్థలు ఇవే.. 

☛➤ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
☛➤ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ 
☛➤ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ
☛➤ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే 
☛➤ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్‌పూర్
☛➤హోమీ భాభా నేషనల్ ఇన్‌స్టిట్యూట్,ముంబై 
☛➤ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్
☛➤ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ
☛➤ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ 
☛➤ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి

వ్యవసాయ, అనుబంధ విభాగాల్లో టాప్‌.. 

☛➤ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఢిల్లీ
☛➤నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హర్యానా
☛➤పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, లూథియానా
☛➤బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి
☛➤ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇజత్‌నగర్
☛➤తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ,కోయంబత్తూరు
☛➤చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీ,హర్యానా
☛➤జీబీ పంత్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ,ఉత్తరాఖండ్
☛➤సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్, ఫిషరీస్ యూనివర్సిటీ, ముంబై
☛➤షేర్-ఇ-కశ్మీర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ కాశ్మీర్ 

top 10 colleges in india


ఆవిష్కరణల విభాగంలో.. 

☛➤ ఐఐటీ బాంబే 
☛➤ ఐఐటీ మద్రాస్ 
☛➤ ఐఐటీ హైదరాబాద్‌ 
☛➤ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ సైన్స్‌, బెంగళూరు
☛➤ఐఐటీ, కాన్పూర్‌
☛➤ఐఐటీ, రూర్కే
☛➤ఐఐటీ, ఢిల్లీ
☛➤ఐఐటీ మండి
☛➤ఐఐటీ, ఖరగ్‌పూర్‌
☛➤అన్నా యూనివర్సిటీ, చెన్నై

స్టేట్‌ పబ్లిక్‌ యూనివర్సిటీల్లో టాప్‌.. 

☛➤అన్నా యూనివర్సిటీ, చెన్నై
☛➤జాదవ్‌పూర్ యూనివర్సిటీ, కోల్‌కతా
☛➤సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం, పూణె
☛➤కలకత్తా యూనివర్సిటీ, కోల్‌కతా
☛➤పంజాబ్‌ యూనివర్సిటీ, చండీఘడ్‌
☛➤ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌
☛➤ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
☛➤భారతియార్ యూనివర్సిటీ, కోయంబత్తూర్‌
☛➤కేరళ యూనివర్సిటీ, తిరువనంతపురం
☛➤కొచ్చిన యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

TSPSC AEE Ranker Success Story : టీఎస్‌పీఎస్సీ ఏఈఈ ఫలితాల్లో అభినవ్ స‌త్తా.. రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ కొట్టాడిలా..

న్యాయవిద్య టాప్‌లో.. 
☛➤నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ,బెంగళూరు
☛➤నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ
☛➤నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్‌
☛➤వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్, కోల్‌కతా
☛➤సింబయాసిస్ లా స్కూల్, పూణె
☛➤జామియా మిలియా ఇస్లామియా, ఢిల్లీ
☛➤ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్‌పూర్ 
☛➤గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ,గాంధీనగర్‌
☛➤శిక్ష `ఓ` అనుసంధన్, భువనేశ్వర్‌
☛➤బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ,లక్నో


ఆర్టిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌లో టాప్‌.. 

☛➤ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ
☛➤ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్‌పూర్ 
☛➤నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్, కేరళ 
☛➤ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శిబ్‌పూర్, పశ్చిమ బెంగాల్‌
☛➤స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, న్యూఢిల్లీ
☛➤సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ, అహ్మదాబాద్‌
☛➤జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ
☛➤నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,తిరుచిరాపల్లి
☛➤నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా,తిరుచిరాపల్లి
☛➤విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాగ్‌పూర్

Published date : 13 Aug 2024 06:15PM

Photo Stories