Poster Launch: ఏప్రిల్ 1న 'ఎసెంట్రిక్స్ టెక్ ఫెస్ట్'
నరసరావుపేట రూరల్: జేఎన్‌టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏప్రిల్ 1న ‘ఎసెంట్రిక్స్ టెక్ ఫెస్ట్’ నిర్వహిస్తున్నట్టు కళాశాల విభాగాధిపతి డాక్టర్ ఏ.గంగాధర తెలిపారు.
Food Manufacturers: ఆహార పదార్ధాల తయారీదారులకు అవగాహన కార్యక్రమం
కళాశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఫెస్ట్ పోస్టర్‌ను ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాసరావు, వైయస్ కిషోర్‌బాబు, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ ఎ.గంగాధర, ఫెస్ట్ సమన్వయకర్తలు ఎస్‌వీ సాయిప్రసాద్, వై.నవీన్‌కుమార్, విద్యార్థి సమన్వయకర్తలు కలసి ఆవిష్కరించారు.
ISRO Company: విద్యార్థల శాస్త్ర, సాంకేతిక విజ్ఞానానికి యువికా
ఈ సందర్భంగా డాక్టర్ గంగాధర మాట్లాడుతూ టెక్ ఫెస్ట్‌లో ఐవోటీ, వీఎల్‌ఎస్‌ఐ వర్క్‌షాప్, టెక్నికల్ ఈవెంట్స్ నిర్వహిస్తామని తెలిపారు. బీటెక్, డిప్లొమా, డిగ్రీ విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Tags
- Eccentrics Tech Fest
- JNTUN
- Principal CH Srinivas Rao
- Engineering College
- fest at college
- Students
- educating students
- poster unveiling program
- Education News
- Sakshi Education News
- palnadu news
- NarasaRaopetRural
- EsentrixTechFest
- JNTUNEngineeringCollege
- April1
- TechnicalEvents
- IOTWorkshops
- VLSIWorkshops
- BTechStudents
- DiplomaStudents
- DegreeStudents