Orientation Programme: కామర్స్, బీబీఏ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
కళాశాల ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎన్‌వీ శ్రీరంగప్రసాద్, గౌరవ అతిథులుగా చార్టర్డ్ అకౌంటెంట్ డి.నిరంజనాచారి, జీడీసీ చంచల్‌గూడ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ డాక్టర్ రామావత్ రవిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ..
Also read: UPSC Topper Bhuvana Pranith Pappula: సక్సెస్ మంత్రా..#sakshieducation
కామర్స్, బీబీఏ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. కామర్స్‌తో సీఏ, సీఎంఏ, సీఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేయడం ఎంతో ఉపయోగమని సీఏ శ్రీనిరంజనాచారి తెలిపారు. కార్యక్రమంలో కామర్స్ విభాగం హెచ్‌వోడీ వి.భిక్షపతి, అధ్యాపకులు సతీశ్‌కుమార్, ప్రసాద్, నారాయణ, శిరీష, అరవింద్, నర్మద తదితరులు పాల్గొన్నారు.
Also read: APPSC Group 1 Ranker: నా విజయం వెనుక ఉన్నది వీళ్లే.. ఇలాంటి
ఎస్‌యూ రిజిస్ట్రార్ ఎన్‌వీ శ్రీరంగప్రసాద్