Skip to main content

LLB Semester Exams : నేడు ఎల్ఎల్‌బీ సెమిస్ట‌ర్ పరీక్ష‌లు ప్రారంభం..

Law colleges semester exams starts today

వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఈనెల 18వ తేదీ నుంచి 3, 5 సంవత్సరాల ఎల్‌.ఎల్‌.బి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్‌. ఈశ్వర్‌ రెడ్డి తెలిపారు. మూడేళ్ల ఎల్‌.ఎల్‌.బి 2, 4, 6 సెమిస్టర్లు, ఐదేళ్ల ఎల్‌.ఎల్‌.బి 2, 4, 6, 8,10 సెమిస్టర్లు చదివే విద్యార్థులు నిర్ణీత తేదీలలో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. ఈ పరీక్షలు అక్టోబర్‌ 10వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు.

IGCAR Recruitment 2024: ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్‌లో 198 పోస్టులు.. వీళ్లు అర్హులు

Published date : 18 Sep 2024 04:19PM

Photo Stories