Students Education Loans 2024 : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఎడ్యుకేషన్ లోన్ కావాలా మీకు..!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ లోన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జూలై 12వ తేదీన (శుక్రవారం) సికింద్రాబాద్‌లోని SVITలో ఈ క్యాంప్ జరిగింది. అలాగే జులై 15వ తేదీన షేక్‌పేటలోని నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ (11:30AM) ఎడ్యుకేషన్ లోన్ క్యాంప్ ఉంటుంది. అలాగే జూలై 20వ తేదీన అబిడ్స్‌లోని మెథడిస్ట్ కాలేజీ (11:00AM)లో కూడా ఎడ్యుకేషన్ లోన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని విద్యార్థులు ఈ ఎడ్యుకేషన్ లోన్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.
➤☛ Education Loans: రూ. 15లక్షల వరకు రుణం.. ఈ నిబంధనలు పాటిస్తే
➤☛ Higher Education Loans: కనిష్టంగా రూ.4 లక్షలు.. గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణం
Published date : 15 Jul 2024 10:30AM
Tags
- education loans opportunities for students
- Good News For Students Education Loans Opportunities 2024
- Best Education Loan in 2024
- higher education loans in india
- higher education loans in india news telugu
- education loan eligibility
- education loan eligibility criteria
- education loan eligibility criteria news telugu
- union minister kishan reddy announced education loans
- union minister kishan reddy announced education loans nes telugu
- union minister kishan reddy announced education loans details in telugu
- student education loan for study
- student education loan for study news telugu
- sbi education loan interest rate
- sbi education loan interest rate news telugu
- union minister kishan reddy announced education loans camps news
- MethodistCollegeAbids
- NarayanammaInstitute
- SVITSecunderabad
- HyderabadEvents
- EducationLoanCamp
- SakshiEducationUpdates