Skip to main content

Emergence Day: నిట్ ఆవిర్భావ వేడుక‌లు

ఈనెల నిట్ ఆవిర్భావ దినోత్స‌వాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా వేడుక‌కు విచ్చేసే ముఖ్య అతిథులను వెల్ల‌డించారు.
NIT Warangal 65th Emergence day
NIT Warangal 65th Emergence day

సాక్షి ఎడ్యుకేష‌న్: నిట్‌ వరంగల్‌ 65వ ఆవిర్భావ వేడుకలను ఈనెల 10న నిర్వహించనున్నట్లు నిట్‌ పీఆర్‌ఓ రాహుల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆవిర్భావ వేడుకకు ముఖ్య అతిథిగా హైదరాబాద్‌ న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ చైర్మన్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కోమల్‌ కపూర్‌ హాజరుకానున్నట్లు తెలిపారు.

Anganwadi school: అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు

Published date : 07 Oct 2023 05:20PM

Photo Stories