Skip to main content

NIT Contract Jobs : వ‌రంగ‌ల్ నిట్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ ఉద్యోగాల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contract jobs in National Institute of Technology at Warangal  NIT Warangal job vacancy announcement  NIT Warangal contract job openings  NIT Warangal recruitment  NIT Warangal employment opportunities  NIT Warangal job application details

»    మొత్తం పోస్టుల సంఖ్య: 04.
»    పోస్టుల వివరాలు: విజిటింగ్‌ కన్సల్టెంట్‌ (లీగల్‌ అడ్వైజర్‌)–1, ఫైర్‌ సేఫ్టీ ఆఫీసర్‌(ఆన్‌ క్రాంటాక్ట్‌)–1,విజిటింగ్‌ కన్సల్టెంట్‌(ఆర్కిటెక్ట్‌)–1, ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌(ఆన్‌ కాంట్రాక్ట్‌)–1.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్, బీఆర్క్, పీజీ, విజిటింగ్‌ కన్సల్టెంట్‌ పోస్టుకు హైకోర్టులో మూడేళ్ల పాటు అడ్వకేట్‌గా పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు విజిటింగ్‌ కన్సల్టెంట్‌కు రూ. 50,000, ఫైర్‌ సేప్టీ ఆఫీసర్‌కు రూ.70,000, విజిటింగ్‌ కన్సల్టెంట్‌కు ప్రతి విజిటింగ్‌కు రూ.5000, ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌కు రూ.60,000.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.09.2024.
»    వెబ్‌సైట్‌: https://nitw.ac.in

Monday Holiday for Colleges : భారీ వర్షాల కారణంగా నేడు ఈ కళాశాలలకు సెలవు.. వాయిదా పడ్డ పరీక్షలు.. ఈ తేదీలకే!

Published date : 02 Sep 2024 11:40AM

Photo Stories