Skip to main content

Degree Admissions: అంబేద‍్కర్‌ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు..!

డిగ్రీ అడ్మిషన్లు పొందేందుకు దరఖాస్తుల తేదీని ప్రకటించారు వర్సిటీ యాజమాన్యం.. వివరాలను పరిశీలించండి..
Admissions start at Ambedkar University  Ambedkar Open University  Extended deadline

సాక్షి ఎడ్యుకేషన్‌: డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు పొందేందుకు ఈనెల 29వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కడప ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్‌ కోఆర్డినేటర్‌ ఎం. వీరభద్రయ్య తెలిపారు.

Admissions: గురుకుల ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..

బీఏ, బీఎస్సీ, బీకాం ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందగోరే అభ్యర్థులు కళాశాల స్టడీసెంటర్‌లో సంప్రదించాలని కోరారు.

Published date : 19 Feb 2024 11:52AM

Photo Stories