B.Ed Admissions: ఏప్రిల్ 1వ తేదీ బీఈడీ స్పాట్ అడ్మిషన్లు
Sakshi Education
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని బీఈడీ కళాశాలలో ఏప్రిల్ ఒకటిన స్మాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ తెలిపారు.
రెండేళ్ల కాలవ్యవధితో కూడిన బీఈడీ కోర్సు చేయాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏపీ ఎడ్‌సెట్ 2023 రాసిన వారు అర్హులని, వివరాలకు 70930 08473 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Published date : 28 Mar 2024 04:47PM