Government Medical Association: ‘వైద్యుల సమస్యలు పరిష్కరించాలి’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వైద్యుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీని ప్రభుత్వ వైద్యుల సంఘం కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు.
చదవండి:
TELANGANA MBBS FEES: తెలంగాణలో ఎంబీబీఎస్ ఫీజులు భారీగా పెంపు... బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే సీటు...
Published date : 10 Aug 2023 01:03PM